Andhra Pradesh: జనసేన రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నాట్టు తెలిపారు. రెండు రోజుల్లో దీని ప్రకటన ఉంటుందని చెప్పారు.