Mizoram : సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరం.. దేశంలోనే టాప్
దేశంలోనే తొలి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా మిజోరం నిలిచింది. ప్రస్తుతం మిజోరం అక్షరాస్యత 98.2 శాతంగా ఉంది. కాగా ఏ రాష్ట్రమైనా 95% బెంచ్ మార్కును సాధిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లుగా గుర్తిస్తారు.