Miss World Competition : మిస్ వరల్డ్ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?
ప్రపంచ 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 31 వరకు రాష్ట్రంలో అందాల పోటీలు జరగనున్నాయి. తొలిసారి తెలంగాణలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టేపడేలా నిర్వహించనుంది.