Telangana: కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం-మంత్రి ఉత్తమ్
కెసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరంతో 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. మేడిగడ్డ బ్యారేజి కుంగిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవట్లేదని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.