కేసీఆర్ ను కలిసిన పొన్నం | Ponnam Prabhakar | RTV
కేసీఆర్ ను కలిసిన పొన్నం | Ponnam Prabhakar | Telangana Cabinet Minister Ponnam Prabhakar Invites formally KCR for Teangana Talli Idol's Inauguration | RTV
కేసీఆర్ ను కలిసిన పొన్నం | Ponnam Prabhakar | Telangana Cabinet Minister Ponnam Prabhakar Invites formally KCR for Teangana Talli Idol's Inauguration | RTV
అమల్లోకి కొత్త ఈవీ పాలసీ| EV Policy | RTV | Telangana Government is going to Introduce and implement new Electrical Vehicle Policy and Exempts 100% tax concession| RTV
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉందన్నారు.
TG: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద తాను అలిగినట్లు వచ్చిన వార్తలను ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ వార్తలు అవాస్తవం అని చెప్పారు. అమ్మవారి భక్తులు ఎందుకు అలుగుతామన్నారు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందన్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు.
ఉచిత బస్సు పథకంపై మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని మోదీ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు.
TG: మంత్రి పొన్నం, కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేసింది. బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుకు ఈసీ స్వీకరించింది.
TG: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి షాక్ ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇప్పటికే పొన్నం మద్దతుతో కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. కాగా కరీంనగర్ అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజాహిత యాత్రలో బండి సంజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. భీమదేవరపల్లి మండలం వంగరలో యాత్ర కొనసాగుతున్న సమయంలో బండి సంజయ్ కారుపై కోడిగుడ్లతో దాడికి దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. మంత్రి పొన్నం డ్రామాలాపకపోతే హుస్నాబాద్‌లో తిరగనివ్వబోమని బండి హెచ్చరించారు.