Ponnam Prabhakar: కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం
కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం కులగణన అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం కులగణన అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ ద్వారా ఘాటుగానే స్పందించారు. ఈ పదేళ్లలో యాధికి రాలేదా అంటూ ఎద్దేవా చేసారు.పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కవిత సైతం ట్విట్టర్ లో ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతన్నట్లు ప్రచారం జరిగింది. ఆర్టీవితో మాట్లాడిన ఆయన.. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. గౌడ సంఘం సమావేశంపైనే మంత్రి పొన్నంతో చర్చినట్లు తెలిపారు.
తాను హిందూ వ్యతిరేకి అంటూ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాముడి అక్షింతలతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. కరీంనగర్ కు ఎంపీ గా ఉన్న బండి సంజయ్ ఈ ఐదేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొడుతుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంటర్ ఫెయిల్ అయిన సంజయ్ జ్యోతిష్యం ఎప్పుడు నేర్చుకున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరు టచ్ చేయలేరని పొన్నం కామెంట్స్ చేశారు.