Warangal MGM Hospital : అంత్యక్రియల్లో ఆగమాగం శవాలు తారుమారు!
వరంగల్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం ఆ శవాన్ని బంధువులకు అప్పగించారు. తీర అంత్యక్రియల సమయంలో అది తమది కాదని గుర్తించి సిబ్బందిపై మండిపడ్డారు.