HYD: మెట్రో ట్రైన్స్ పై ఆ ప్రకటనలు వెంటనే తీసేయండి...ఎండీ ఎన్వీరెడ్డి
హైదరాబాద్ లోని మెట్రో రైళ్ళపై ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. వీటిని వెంటనే తొలగించాలని ఎల్అండ్టీ, సంబంధిత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించామని తెలిపారు.