Latest News In TeluguLife Style : బిగుతైన లోదుస్తులను ధరిస్తున్నారా..? పురుషులకు ఎంత ప్రమాదమో తెలుసా? లోదుస్తులు ధరించడం చాలా వ్యక్తిగత విషయం. అయితే పురుషులు బిగుతైన లోదుస్తులను ధరించడం వారి లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీని కారణంగా పురుషులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 03 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNight : రాత్రి పూట మగవారు చేయకూడని 5 పనులు! మత విశ్వాసం ప్రకారం, ఒక వ్యక్తి రాత్రిపూట కొన్ని పని చేయకూడదు, లేకుంటే అతను హాని కలిగించవచ్చు. మగవారు రాత్రిపూట పొరపాటున కూడా చేయకూడని 5 పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం, By Durga Rao 27 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguExercise : వ్యాయామం చేస్తే మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ ప్రయోజనం.. వ్యాయామం చేస్తే.. మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ మేలు ఉందని తాజాగా ఓ అధ్యయనంలో బయటపడింది. వాకింగ్ చేయడం, కాస్త వేగంగా పరిగెత్తడం, ఆటలు ఆడటం చేస్తే ఆడవారికి అకాల మరణం ముప్పు 24 శాతం తగ్గాగా.. ఇంతే స్థాయిలో చేసే మగవారికి అకాల మరణం ముప్పు 15 శాతం తగ్గింది. By B Aravind 04 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips : మగవాళ్లకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్..లక్షణాలు ఇవే..!! పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు అంటున్నారు. నొప్పిలేకుండా గడ్డలు, రొమ్ము కణజాలంలో గట్టిపడటం, రొమ్మును కప్పి ఉంచే చర్మంలో ఎరుపు, ముడతలు, వాపు వంటి మార్పులు ఉంటే పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లే అని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn