Life Style Tips : బిగుతుగా ఉండే లోదుస్తులు పురుషులకు(Men’s) సమస్యలను పెంచుతాయి. 2018 అధ్యయనం ప్రకారం, బిగుతుగా ఉండే లోదుస్తులు(Tight Inner Wear) ధరించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల స్క్రోటమ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అదే విధంగా ల్యాప్టాప్(Laptop) ని ఒడిలో పెట్టుకుని పని చేయడం కూడా లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. బిగుతుగా ఉండే లోదుస్తులు స్పెర్మ్ కౌంట్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
పూర్తిగా చదవండి..Life Style : బిగుతైన లోదుస్తులను ధరిస్తున్నారా..? పురుషులకు ఎంత ప్రమాదమో తెలుసా?
లోదుస్తులు ధరించడం చాలా వ్యక్తిగత విషయం. అయితే పురుషులు బిగుతైన లోదుస్తులను ధరించడం వారి లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీని కారణంగా పురుషులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: