Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి.. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు.. యక్షగాన కళాకరుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్. ఆనందచారి వేలును స్వయంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు.
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి.. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు.. యక్షగాన కళాకరుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్. ఆనందచారి వేలును స్వయంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు.
కేంద్ర ప్రభుత్వం తనకు పద్మ విభూషణ్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. దేశంలో అత్యున్నత రెండవ పురస్కారం తనకు రావడం మాట్లలో చెప్పలేనంత ఆనందంగా ఉందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదని ఉద్విగ్నం అయ్యారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. వారితో సహా మొత్తం ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది.
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రపంచం అంతా ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ వేడుకల సంరంభం అప్పుడే మొదలైంది కూడా. పదిరోజులు వరుస కార్యక్రమాలు చేస్తామని గుడి నిర్వాహకులు చెబుతున్నారు.
కెరీర్ ప్రారంభంలో చిరంజీవి గారితో ఉన్న అనుభవాల గురించి సీనియర్ యాక్టర్ సుహాసిని కొన్ని విశేషాలను పంచుకున్నారు. మొదట్లో ఆమె ఆయనను విలన్ అనుకున్నట్లు..ఆ తరువాత ఆయన ఆ విషయం గురించి ఆమెను ఏడిపించినట్లు చెప్పుకొచ్చారు.
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వి వి వినాయక్. ఫస్ట్ మూవీ ఆది నుంచి మొన్నటి హిందీ చత్రపతి వరకు వినాయక్ మార్క్ తో మాస్ ను అలరించారు. చాలా రోజుల తరువాత సినిమాలను మింగేస్తున్న ఓటిటిల గురించి , ఫెయిల్ సినిమా చేసిన దర్శకుల గురించి హాట్ కామెంట్స్ చేసారు.
చిరు -వెంకీ మల్టీస్టారర్ మూవీ రానుందా?అంటే అవుననే అంటున్నారు వెంకీ. సైంధవ్’ ప్రమోషన్ లో క్లారిటీ ఇచ్చారు.మంచి కథతో వస్తే సిద్ధమని అన్నారు.
విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో రాబోతోన్న మూవీ సైంధవ్ . ఈ నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. శైలేష్ కొలను మార్క్ కథతో తెరకెక్కుతోన్న సైంధవ్ విషయంలో మెగాస్టార్ చెప్పినట్లుగానే జరుగుతుందా?ఇంతకీ వెంకీ , చిరు మధ్య ఏం జరిగింది?