దేశీ గర్ల్ లుక్ లో హీట్ పెంచుతున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు వైరల్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి చౌదరి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ 'నా దేశీ గర్ల్ మూమెంట్' అని క్యాప్షన్ ఇచ్చింది. రెడ్ కలర్ శారీలో మీనాక్షి చౌదరి దేశీ లుక్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు