Brain: ఈ నియమాలు పాటిస్తే.. బ్రెయిన్ షార్ప్ కావడం పక్కా
మెదడు పనితీరు మెరుగుపడాలంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి. అలాగే చెస్, పజిల్ గేమ్స్ ఆడటం, యోగా, వ్యాయామం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాడీకి సరిపడా నిద్రపోవడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుందని నిపుణులు అంటున్నారు.