Watch Video: పట్టపగలే నగల షాపులో చోరీ.. యజమానిని కత్తితో బెదిరించి
హైదరాబాద్‌లోని మెడ్చల్లో జగదాంబ జ్యూవెల్లరీ షాప్‌లో దొంగతనం జరిగింది. షాప్‌లోకి వచ్చిన ఇద్దరు దుండగులు బంగారం ఇవ్వాలంటూ యజమానిని కత్తితో బెదిరించారు. యజమాని వారినుంచి తప్పించుకోగా.. కొంత బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు.