Crime: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లో 25 ఏళ్ళ యువతి హత్య సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయిని దారుణంగా కొట్టి చంపి తగలబెట్టేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే యవతిని రేప్ చేసి చంపేశానే అనుమానాలు వెలువడుతున్నాయి.