medaram: మేడారంలో ఆర్టీసీ అట్టర్ ఫ్లాప్.. భక్తులు బస్సు అద్దాలు ధ్వంసం!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భక్తులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో అటు ఆర్టీసీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని భక్తులు మండిపడుతున్నారు.
ఇన్ని సంవత్సరాలు మేడారం జాతర ఎప్పుడు ఇలా జరగలేదు | Medarm Jathara About in Arrangements | RTV
BIG BREAKING: మేడారంలో అదుపుతప్పిన పరిస్థితి.. లాఠీ ఛార్జ్ లో భక్తులకు గాయాలు.. హై టెన్షన్!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గురువారం అర్థరాత్రి ఒక్కసారిగా క్యూలైన్లు అదుపుతప్పాయి. భక్తుల రద్దీతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. దర్శన క్యూ లైన్లలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో పలువురు మహిళలు, వృద్ధులు కిందపడిపోయారు.
Medaram Jatara 2026: గట్టమ్మ ఆలయం.. గేట్ వే ఆఫ్ మేడారం ఎందుకో తెలుసా?
గిరిజన వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే ఆ సమ్మక్క-సారలమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్లడం ఆనవాయితీ. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళతారు.
Medaram Jatara - 2026: మేడారానికి పగిడిద్దరాజు పయనం..జాతరలో ఆయన ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలకమైన అంకం నేడు ప్రారంభమైంది. భక్తుల కోర్కెలు తీర్చే వనదేవతల చెంతకు వెళ్లేందుకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి పయనమయ్యారు.
Medaram: మేడారం.. భక్తజన గుడారం.. ఒక్కరోజే 3 లక్షలమంది దర్శనం
ములుగు జిల్లా మేడారం జాతర పరిసరాలు శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి. మేడారం మహాజాతర మరో ఐదు రోజులే ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవార్లకు చీర, సారె, ఎత్తు బంగారం సమర్పించి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Medaram Jatara : మేడారం భక్తులకు గుడ్న్యూస్..జాతరలో హెలికాప్టర్ రైడ్స్ షురూ
మేడారం జాతర భక్తజన గుడారంగా మారిపోయింది. మేడారం వచ్చే భక్తులకు ఈరోజు నుంచి హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులోకి వచ్చాయి. పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి 6-7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కు ఒక్కొక్కరికి రూ.4,800 ఛార్జీ చేస్తారు.
/rtv/media/media_files/2026/02/07/fotojet-4-2026-02-07-15-50-11.jpg)
/rtv/media/media_files/2026/01/31/medaram-2026-01-31-13-35-43.jpg)
/rtv/media/media_files/2026/01/30/fotojet-85-2026-01-30-08-47-15.jpg)
/rtv/media/media_files/2026/01/27/fotojet-34-2026-01-27-20-33-29.jpg)
/rtv/media/media_files/2026/01/27/fotojet-32-2026-01-27-20-03-42.jpg)
/rtv/media/media_files/2026/01/24/fotojet-15-2026-01-24-13-44-42.jpg)
/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t124221-2026-01-22-12-42-52.jpg)