Marriage Life: భారతదేశంలో వివాహం అనేది కేవలం భార్యాభర్తల మధ్య సంబంధం కాదు, కుటుంబాల సంబంధం. పెళ్లి తర్వాత అమ్మాయికి ఒకటి కాదు రెండు కుటుంబాలు ఉంటాయి. ఒకటి ఆమె జన్మించిన కుటుంబం, మరొకటి ఆమె భర్త జన్మించిన కుటుంబం. పెళ్లి తర్వాత భర్త కుటుంబంతోనే ఎక్కువమంది కాలం గడుపుతారు. అత్త, మామలు ఉన్న చోట అమ్మాయి ఉండాల్సి వస్తుంది. ఇక అత్తమామలతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మంచి బంధం అవసరం. ప్రతి అమ్మాయి తన ఇంట్లో గౌరవం, ప్రేమ లభించినట్లే అత్తమామల్లో కూడా లభిస్తుందని ఆశిస్తుంది. అయితే ఇది జరగాలంటే అత్తమామలకు మీ మనసు గురించి తెలియాలి.
పూర్తిగా చదవండి..Marriage Life: కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్ చేసే చిట్కాలు!
ప్రతీ అత్తగారు తన కోడలులో సమర్థవంతమైన గృహిణి లక్షణాలను కోరుకుంటారు. ముఖ్యంగా రుచికరమైన వంట చేయడం ఎలాగో తెలుసుకోవాలి. సందర్భాన్ని బట్టి దుస్తులు ధరించాలి. ఇక అత్తమామల దగ్గర ఎలా మార్కులు కొట్టాలో తెలుసుకోవాడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: