Chhattisgarh: మావోయిస్టులకు భారీ దెబ్బ...కర్రెగుట్టల్లో భారీ బంకర్ స్వాధీనం
కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రె గుట్టల్లో కీలక అడుగు ముందుకుపడింది. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల బంకర్ ను గుర్తించారు. మావోయిస్టుల కంచుకోట అయినా కర్రెగుట్టల్లో వారికి చెందిన భారీ బంకర్‌ను భద్రతా దళాలు గుర్తించాయి.