ఎస్సీ వర్గీకరణపై రేవంత్ కుట్ర.. ఖర్గే దళిత జాతి ద్రోహి: మందకృష్ణ ఫైర్
ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పుతున్నారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రేవంత్ మాటలకు చేతలకు సంబంధం లేదని, ఆయన తేనెపూసిన కత్తిలాంటివారన్నారు. మల్లికార్జున్ ఖర్గే దళిత జాతి ద్రోహి అంటూ RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు.