CM Chandrababu: దేశంలో ఎస్సీ వర్గీకరణ వివాదం వేళ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల స్పందన, మరోవైపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకత గురించి చంద్రబాబుతో మందకృష్ణ చర్చించినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Manda krishna: ఎస్సీ వర్గీకరణ వివాదం వేళ.. సీఎం చంద్రబాబుతో మందకృష్ణ కీలక భేటీ!
ఏపీ సీఎం చంద్రబాబుతో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు మందకృష్ణ. ఈ భేటీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంపై చర్చించినట్లు సమాచారం.
Translate this News: