Elections: సిగ్గులేదా..హైదరాబాద్ వాసులపై మంచులక్ష్మి ఫైర్
హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఎఫ్ఎన్సీసీలో ఓటేసిన మంచక్క ఇప్పటివరకు హైదరాబాద్లో 5 శాతమే ఓటు నమోదవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఎఫ్ఎన్సీసీలో ఓటేసిన మంచక్క ఇప్పటివరకు హైదరాబాద్లో 5 శాతమే ఓటు నమోదవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచు లక్ష్మి...ఈమె సూపర్ ఫేమస్. మోహన్ బాబు కూతురిగానే కాదు...యాక్టర్ గా కూడా చాలా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో లక్ష్మి ఓ సెలబ్రిటీ. తరుచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యే ఆమె ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు. రీసెంట్ గా తాను చేసిన ట్వీట్ మీద వచ్చిన విమర్శలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు.