Malkajgiri: సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. సిట్టింగ్ స్థానం గల్లంతు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్ రెడ్డి ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3.81 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.