'కాంతార' ప్రీక్వెల్ లో మలయాళ స్టార్
'కాంతార' ప్రీక్వెల్ లో మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఇందులో ఆయన హీరో రిషబ్‌శెట్టి తండ్రి పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే ఆయన షూటింగ్ లో జాయిన్ కానున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.