Hyderabad: అయ్యో.. ఆ రాక్షడు నా చెల్లిని కొట్టి చంపాడు.. మలక్‌పేట శిరీష కేసులో బిగ్ ట్విస్ట్!
హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత శిరీష అనుమానాస్ప మృతి కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన మృతురాలు శిరీష మరో సంచలన విషయం బయటపెట్టింది. భర్తే తన చెల్లిని కొట్టి చంపినట్లు తెలిపింది.