Movies : స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్న సూపర్‌స్టార్
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు చేసే సినిమా రాజమౌళితోనే. అయితే ఇంకా ఈ మూవీ షూటింగ్ మొదలవడానికి ఇంకా చాలానే టైమ్ పట్టేట్టు ఉంది. ఈ లోపు సూపర్ స్టార్ వర్కౌట్లు చేస్తూ, యాడ్స్ చేస్తూ గడిపేస్తున్నారు. తాజాగా మహేష్ చేసిన యాడ్‌లో అదిరిపోయే లుక్‌తో కనిపించారు.