Mahesh Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ బావమరిది, మహేష్ బాబు మేనమామ ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు.
పూర్తిగా చదవండి..Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీలో పెను విషాదం..!
మహేష్ బాబు ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనమామ, సూపర్ స్టార్ కృష్ణ బావమరిది ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు (74) కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Translate this News: