Mahashivratri 2025: 149 ఏళ్ల తర్వాత మహా శివరాత్రి.. దీని స్పెషాలిటీ ఇదే!
ఈ ఏడాది వచ్చే మహా శివరాత్రి చాలా అరుదైనది. సూర్యుడు, బుధుడు, శని గ్రహాలు శివరాత్రి రోజున కుంభ రాశిలో ఉంటాయి. 149 ఏళ్ల తర్వాత మూడు పవర్ఫుల్ గ్రహాల ఈ కలయిక చాలా మంచిది. ఇలాంటి కలయిక రోజున శివుడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.