మహారాష్ట్ర ఎన్నికలు.. స్కూటర్లో పట్టుబడ్డ రూ.1.5 కోట్లు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో రోడ్‌పై వెళ్తున్న ఓ స్కూటర్‌ను పోలీసులు చెక్ చేయగా ఏకంగా రూ.1.5 కోట్లు పట్టుబడ్డాయి. ఈ నగదు ఎన్నికలకు సంబంధించిందేనా లేదా ఇతర అక్రమ కార్యకలాపాలదా అనేదానిపై పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.