Maharashtra : నేను గెలిస్తే బ్రహ్మచారులందరికీ పెళ్లి చేస్తా..!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్సీ పీ వర్గానికి చెందిన రాజేసాహెబ్ దేశ్ముఖ్ అనే నేత ఇచ్చిన హామీ ఒకటి వైరల్ అవుతుంది. తాను గెలిస్తే పార్లిలోని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇవ్వడమే ఇందుకు కారణం.