/rtv/media/media_files/2024/11/20/CgpRcXUTcrDZvQHalmJd.jpg)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈరోజు తన కుటుంబంతో థానే కోప్రి-పచ్చపఖాడి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
/rtv/media/media_files/2024/11/20/oI1KPmrQbZXAGqOc2NLy.jpg)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) (ఎస్పి) అధ్యక్షుడు శరద్ పవార్ తన ఓటును వినియోగించుకున్నారు.
/rtv/media/media_files/2024/11/20/qRiZzfXQQ4z961t28hBq.jpg)
మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
/rtv/media/media_files/2024/11/20/ztBrLhtXlKHTEvFZ6udD.jpg)
ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
/rtv/media/media_files/2024/11/20/3o1sayVcAQiFmWUFMO8J.jpg)
బారామతి అసెంబ్లీ నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవర్ బారామతిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
/rtv/media/media_files/2024/11/20/vGQf0R2zpAVTNA99EsEO.jpg)
ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్, బీజేపీ నేత రామ్ నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.