'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగిల్.. లడ్డు గాని పెళ్లి పాట అదిరిందిగా
'మ్యాడ్ స్క్వేర్' మూవీ నుంచి నేడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ సెలెబ్రేషన్ మోడ్ లో సాగడంతో ఈ పాట ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు.