Dil Raju: వివాదం చేయొద్దు.. గద్దర్ అవార్డులపై దిల్రాజు సంచలన కామెంట్స్!
గద్దర్ అవార్డులపై నిర్మాత, టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు అని కోరారు.