Tamannaah Bhatia: విజయ్ వర్మతో బిల్క్ బ్యూటీ బ్రేకప్.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తమన్నా
ప్రేమ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తమన్నా భాటియా ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ద్వారా తెలిపింది. ప్రేమలో స్వేచ్ఛ ఉండాలని, కండిషన్స్ పెట్టడం లవ్ కాదని.. బిజినెస్ వంటిదని వెల్లడించింది. సరిగ్గా ఆలోచించి పార్ట్నర్ను సెలక్ట్ చేసుకోవాలని తెలిపింది.
/rtv/media/media_files/2025/05/28/odS6psEzpXno6vyH5VNr.jpg)
/rtv/media/media_files/2025/03/03/zD7rccI3Wl3tX4XLxQUS.jpg)
/rtv/media/media_files/2024/12/18/YpAIxc4yirDy22nQHlTb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Crime-jpg.webp)