BIG BREAKING: అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ
అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఈడీ ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అనిల్ అంబానీ రూ. 17 వేల కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో ఇరక్కున్న సంగతి తెలిసిందే.