Film Nagar Murder : వివాహితను ప్రేమించానని వెంటపడి..భర్తను చంపిన ప్రేమోన్మాది
ఉన్నతచదువులకోసం లండన్ వెళ్లిన వివాహిత వెంటపడిన ప్రేమోన్మాది ఆమెను ప్రేమించాలని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. భర్త అడ్డురావడంతో అతన్ని చంపేశాడు.