EC : మమత, కంగనలపై వివాదస్పద వ్యాఖ్యలు..సుప్రియా శ్రీనేత్, దిలీప్ ఘోష్‌లకు ఈసీ షోకాజ్ నోటీసులు..!
బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అభ్యంతరకర పోస్ట్‌లు చేసినందుకు గాను దిలీప్ ఘోష్‌కు బిజెపి లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను సుప్రియా శ్రీనేత్ కు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రంలోగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/EC-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Congress-First-List-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/nepali-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/KTR-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-BJP-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/budi-mutyala-nayudu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pok-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kangana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BJP-2-1-jpg.webp)