Congress Second List: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోయే అభ్యర్థుల రెండో జాబితాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 5పార్లమెంట్ స్థానాలు ఖరారు చేసింది. గడ్డం వంశీకృష్ణ, సునీతా మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, గడ్డం రంజిత్ రెడ్డి, మల్లు రవిల పేర్లను ప్రకటించారు.