BJP Sixth List: ఇప్పటివరకు ఐదు జాబితాల్లో దేశవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం.. తాజాగా రాజస్థాన్, మణిపూర్ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్ నుంచి ఇద్దరు, మణిపూర్ నుంచి ఒక ఎంపీ అభ్యర్థి పేరును విడుదల చేసింది.
BJP releases the 6th list of candidates for the upcoming Lok Sabha elections 2024. pic.twitter.com/u7K2Dq2c1u
— ANI (@ANI) March 26, 2024