Telangana: రైతులకు ఇక వడ్డీ భారం ఉండదు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం !
త్వరలో 'తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్'ను అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీని ప్రకారం వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను 9 శాతం వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల అప్పులు తీసుకునే రైతులకు వడ్డీ భారం తగ్గనుంది.