Little Hearts: 'లిటిల్ హార్ట్స్' మౌళికి అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. ఏమన్నారంటే..?
స్మాల్ బడ్జెట్తో తెరకెక్కిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ ప్రేక్షకులని మెప్పిస్తూ పెద్ద విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ సహా పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. కామెడీ, ప్రేమ, వినోదంతో భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్గా దూసుకెళ్తోంది.