లిప్ స్టిక్ ఎక్కువ గంటలు ఉండాలంటే ఇలా చేయండి
ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం మహిళలు లిప్‌స్టిక్ పెట్టకుంటారు. లిప్ స్టిక్ ఎక్కువ సమయం ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వెబ్ స్టోరీస్
ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం మహిళలు లిప్‌స్టిక్ పెట్టకుంటారు. లిప్ స్టిక్ ఎక్కువ సమయం ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వెబ్ స్టోరీస్
ముఖం ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంలో సరైన లిప్‌స్టిక్ షేడ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కానీ లిప్‌స్టిక్ షేడ్ అవుట్‌ఫిట్ కలర్ తో మ్యాచ్ చేయడమే చాలా కష్టమైన పని. దీని కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. ఎలాంటి రంగు దుస్తువులకు ఏ షేడ్స్ మ్యాచ్ అవుతాయో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
రోజూ పెదవులపై లిప్‌స్టిక్‌ను పూయడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి ఎంతో ప్రమాదకరం. ముందుగా పెదాలపై లిప్‌బామ్ రాసుకుంటే లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు పెదవుల్లోకి చేరకుండా చేస్తుంది. ఈవెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే మేకప్ రిమూవర్‌తో లిప్‌స్టిక్‌ను తీసివేయాని నిపుణులు చెబుతున్నారు.
పెదవుల కోసం తయారు చేసిన ప్రొడెక్ట్‌ను ఎక్కడపడితే అక్కడ రాసుకోకూడదు. ఇది చర్మానికి మంచిది కాదు. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లిప్‌స్టిక్ ఎంత మంచి బ్రాండ్ అయినా సరే చర్మానికి రాయకూడదని వైద్యులు చెబుతున్నారు
చాలామంది అమ్మాయిలు పెదాలకు రంగుల లిప్‌స్టిక్‌లు వేసుకుంటారు. ట్రెండ్‌లో ఉన్న లిప్‌స్టిక్ రంగును ఎక్కువ ఎంచుకుంటారు. వీటిని పెదవులపై పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. లిప్‌స్టిక్ చెరిగిపోకుండా ఎక్కువ సమయం ఉండాలంటే పెదవులపై ట్రాన్స్‌కులేట్ పౌడర్‌ను రాసుకోవచ్చు.
ఆన్ లైన్ లో లిపిస్టిక్ ఆర్డర్ చేసిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. మూడు వందల లిప్ట్ స్టిక్ కోసం లక్ష రూపాయలు పోగొట్టుకుంది. ఆర్డర్ హోల్డ్‌లో పెట్టామని రూ. 2 పేమెంట్ చేయాలని చెప్పడంతో గుడ్డిగా నమ్మి మోసగాడి వలలో చిక్కింది. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.