లిప్‌ స్టిక్‌ వేసుకుంటే జరిగే నష్టాలు ఇవే!

చాలా మంది అమ్మాయిలు లిప్‌ స్టిక్‌ వేసుకుంటారు

లిప్‌ స్టిక్‌ ఎక్కువగా వేసుకుంటే అనేక నష్టాలు

పెదవులు పొడిబారడం, రంగు మారే ప్రమాదం

చర్మానికి అలెర్జీ, పెదవులపై నల్ల మచ్చలు ఏర్పడతాయి

లిప్‌ స్టిక్‌లోని రసాయనాలు అనేక సమస్యలకు కారణం

దగ్గు, కంటి చికాకు, నరాల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి

లిప్‌ స్టిక్‌లోని కాడ్మియంతో మూత్రపిండాల వైఫల్యం

Image Credits: Envato