Lightning: ఆకాశంలో అద్భుతం.. 829 కిలోమీటర్ల పొడవైన మెరుపు..
కొన్నేళ్ల క్రితం ఆకాశంలో ఓ అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపు సంభవించింది. ఇది 829 కిలోమీటర్ల పొడవుగా రికార్డయ్యింది. 2017లో అక్టోబర్ 22న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఈ భారీ మెరుపు ఏర్పడింది.