Summer Tips: ఎండలు ఎక్కువయ్యాయి.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే.. ఆరోగ్యానికి ప్రమాదమే!
వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం మామూలుగా కొన్ని ప్రాంతాల్లో ఇది భయంకరంగా మారుతోంది. ఈ సమయంలో చర్మ సంరక్షణ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. హైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, పుచ్చకాయ వంటి పానీయాలను తీసుకోవాలి. అలాగే చర్మానికి సన్ స్క్రీన్ అప్లై చేయాలి.