Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజున ఈ పనులు ఖచ్చితంగా చేయండి? అన్ని శుభాలే
మహాశివరాత్రి రోజున ఉపవాసం, దానధర్మాలు, ఓం జపించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడడమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఏడాది 26-02-2025 బుధవారం రోజున మహాశివరాత్రి జరుపుకోనున్నారు.