కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఈ 4 ఆహార పదార్థాలను ముట్టుకోకండి..!
కడుపు నొప్పి గా ఉన్నప్పుడు కొన్నిఆహార పదార్థాలను తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వేయించిన ఆహారం,స్పైసీ ఫుడ్,చక్కెర ఎక్కువగా ఉన్న జ్యూస్లు, ఉడికించిన పండ్లు,కూరగాయలు తినవద్దని వారు చెబుతున్నారు. వాటి వల్ల కలిగే నష్టాల్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.