Latest News In TeluguEarth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు హిమాలయాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. ఈరోజు తెల్లవారు ఝామున భారతదేశం తలభాగంలో భూకంపం వచ్చింది. లేహ లడఖ్, జమ్మూ కాశ్మీర్ లలో కొంతసేపు పాటూ భూమి దద్ధరిల్లింది. By Manogna alamuru 26 Dec 2023 10:52 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn