ఇంటర్నేషనల్ Hezbollah: హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా కుమార్తె మృతి ఇజ్రాయెల్.. లెబనాన్ వ్యాప్తంగా శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరూట్ లోని హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడింది. ఇందులో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ మృతి చెందినట్లు సమాచారం. By Bhavana 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lebanan: ఓ వైపు ప్రసంగం..మరో వైపు దాడులు! హిజ్బుల్లాకు వ్యతిరేకంగా దాడులను కొనసాగిస్తామని, హమాస్‌పై విజయం సాధించేవరకు పోరాడతానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. మా లక్ష్యాలను చేరేవరకు హెజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని నెతన్యాహు శపథం చేశారు. By Bhavana 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 700 మృతి ! హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా మృతి చెందారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అలాగే మరో 90 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని పేర్కొంది. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఫుల్ ఫోర్స్‌తో హెజ్బుల్లా మీద దాడి చేయండి..సైన్యానికి నెతన్యాహు ఆర్డర్ ఎవరేం చెప్పినా వినొద్దు...ఫుల్ ఫోర్స్‌తో దాడి చేయండి...హెజ్బుల్లా నాశనమే మన లక్ష్యం మన అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు ఇచ్చిన పిలుపును ఆయన పక్కన పెట్టేశారు. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lebanan: భారత పౌరులు లెబనాన్ ని వదిలి వెళ్లండి! లెబనాన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రజల ఆందోళన కూడా పెరిగింది. దీంతో బీరూట్ లోని భారత రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చే వరకు లెబనాన్‌కు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: యూనిట్ 8200 అంటే ...ఇజ్రాయెల్ సీక్రెట్ వెపన్ ఇదేనా? పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ పని చేసినట్లు తెలుస్తుంది. అదే యూనిట్ 8200. ఇజ్రాయెల్ రహస్య యూనిట్ 8200ను ‘యహిద షమోనే మతాయిమ్’ అని కూడా అంటారు. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hezbollah : హెజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ పరికరాల మీద దాడ అయిపోయింది ఇప్పుడు ప్రత్యక్ష దాడులతో హెజ్బుల్లా మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lebanon: లెబనాన్ కీలక నిర్ణయం.. పేజర్లు, వాకీటాకీలు నిషేధం లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీంతో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకెళ్లకుండా నిషేధం విధించింది. By B Aravind 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lebanon: పేలిన రేడియో, వాకీటాకీలు.. 20మంది మృతి, 450మందికి గాయాలు లెబనాన్‌లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. ఈ ఘటనల్లో 20మంది మృతిచెందగా.. 450 మంది గాయపడ్డారు. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn