Zucker Berg: మెటాలో భారీగా ఉద్యోగ కోతలు...ప్రకటించిన జుకర్ బర్గ్!
దిగ్గజ టెక్ సంస్థ మెటా భారీగా కోతలు విధించేందుకు రెడీ అయ్యింది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించినట్లు, వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయనున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.మొత్తం 3,600 మందిని తొలగించనున్నట్లు సమాచారం.