New Smartphone: బుర్రపాడు.. రూ.7వేలకే కొత్త 5జీ ఫోన్ లాంచ్.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ భయ్యా..!
భారతదేశంలో లావా సంస్థ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Lava Bold N1 5Gని తక్కువ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 4GB+64GB వేరియంట్ ధర రూ.7,499గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 4GB+128GB వేరియంట్ ధర రూ.7,999గా ఉంది.